పంచమాశ్వాసము
265
| గళమూలనిర్గళత్కాలకూటచ్ఛవి | |
తే. | సంభవము నొందె హరునవష్టంభరభస | 105 |
వ. | ఇ ట్లుద్భవించి యుద్భటప్రతాపదుర్నిరీక్ష్యుం డగుచు నాక్షణంబ విరూపాక్షునాజ్ఞవచనంబునం బద్మగర్భునిం గదిసి. | 106 |
ఆ. | గంధకరటి నూత్నకమలంబుఁ బోలె న | 107 |
తే. | ద్రోహి యేయంగ మట్టిద రూ పడంపఁ | 108 |
వ. | అట్టియెడ నారాయణాంశజుం డైనక్రతుమూర్తి శైవంబు లైనస్తోత్రంబులు పఠియించె. హిరణ్యగర్భుండును నహంకార ముడిగి భీతిపరవశంబున శతరుద్రీయంబు జపియించె. అంత | |
- ↑ పురుషుఁ డలసలీల