చతుర్థాశ్వాసము
205
| దేరికొనఁ జూడు మీశానుదిక్కునందు | 165 |
వ. | ఇందఱు నానందకానంబుననందు నీశానదేవుదివ్యలింగంబుఁ బ్రతిష్ఠించి యారాధించి తత్ప్రసాదంబున నీశానదిక్కునందు శాశ్వతసుఖైశ్వర్యంబుల నొందినారు. | 166 |
తే. | కాశి నీశానదేవు శ్రీకంఠుఁ గొలిచి | 167 |
వ. | అనిన విని (యనంతరంబ) కొంతద వ్వరిగి శివశర్మ వారల కిట్లనియె. | 168 |
సీ. | ఆవేశచూర్ణంబు లఖిలేంద్రియములకు | |
తే. | గరళకంఠాట్టహాసంబు గర్వరేఖ | 169 |
వ. | అనినఁ బుణ్యశీలసుశీలు రతని కి ట్లనిరి. | 170 |