204
శ్రీకాశీఖండము
| షాకళంకితకంఠమూలోపకంఠకంఠోక్తభువనరక్షాదాక్షిణ్యు దాక్షయణీకుచకలశపాళికేళికస్తూరికామకరికాముద్రాభిముద్రితవక్షఃకవాటుఁ బశ్యల్లలాటుఁ గుటిలసుధామయూఖశకలవిచికిలకలికాకల్పితావతంసుఁ బాంసుక్రీడాపరిచయపేశలం బగుశైశవస్నేహానుబంధంబునంబోలె నిరభిసంధిస్నేహబాంధవంబున భజియించు. ఇది యక్షాధిపలోకస్వరూపంబు. ఈయాఖ్యానంబు సర్వపాపహరంబు. ఇంక నీశానలోకస్వరూపంబు వివరించెద మాకర్ణింపుము. | 163 |
ఈశానలోకవృత్తాంతము
తే. | అలకయౌల మహోదయ మన్పురంబు | 161 |
సీ. | ఫాలభాగముల నంబకము లందఱికిని | |
తే. | నందఱికి నగ్నితాపతప్తారకూట | |