170
శ్రీకాశీఖండము
| దీర్ఘనిర్ఘాతసంపాతనిర్ఘృణోగ్ర | 37 |
మ. | వినుఁడీ నాదుప్రతిజ్ఞ మీరు హృదయోద్వేగంబు వర్జించి యో | 38 |
వ. | అనిన విని దంపతు లపయోధరంబైనవర్షంబును, నదుగ్ధాబ్ధియైన సుధోదయంబును, ననిందుబింబం బైనచంద్రికాలోకంబును నైనయామాటకుఁ బరితోషంబు నొంది యెట్టెట్టూ యని క్రమ్మఱ నడుగుచు సుతున కి ట్లనిరి. | 39 |
సీ. | కావఁడే యాభీలకాలపాశనిబద్ధు | |
గీ. | నంధకాసురవ్యాఘ్రజలంధరేభ | 40 |