చతుర్థాశ్వాసము
169
వ. | ఏమి జెప్పినయీభాగ్యలక్షణంబు లెన్ని గల వన్నియు నిక్కుమారునియందు సంపన్నంబు లై యున్నయవి. | 33 |
గీ. | ఇన్నిగుణములు గలిగినయేని వరున | 34 |
గీ. | చెప్ప నో..డ దేమని చెప్పువాఁడ? | 35 |
వ. | అని చెప్పి నాదుం డరిగిన శుచిష్మతియు విశ్వానరుండు నశనిపాతాదారుణం బైనయమ్మునిభాషితంబునకు భయం బంది హాహాకారం బొనర్చి మూర్ఛాంధకారంబున మునింగి యెట్టకేలకుఁ దెలిసి బహుప్రకారంబుల విలపించుచుండి రాసమయంబున దల్లిదండ్రులకు వైశ్వానరుం డి ట్లనియె. | 36 |
సీ. | ఓయమ్మ! యేలమ్మ యుపతాప మందెద! | |
గీ. | నానయును ద్రోచి వచ్చిన నాగ్రహమున | |