152
శ్రీకాశీఖండము
| శాంతిఁ బొందించె బ్రాగ్జన్మశతసహస్ర | 226 |
సీ. | భద్రేభముఖులకు భద్రకాళికలకుఁ | |
తే. | కానవచ్చినయుబ్బులింగంబులకును | 227 |
వ. | ఓంకారేశ్వరుండు, గృత్తివాసేశ్వరుండు, కాళేశ్వరుండు, వృద్ధకాళేశ్వరుండు, గళేశ్వరుండు, కేదారేశ్వరుండు, కామేశ్వరుండు, చంద్రేశ్వరుండు, త్రిలోచనేశ్వరుండు, జ్యేష్ఠేశ్వరుండు, జంబుకేశ్వరుండు, జైగిషవ్యేశ్వరుండు, దశాశ్వమేధేశ్వరుండు, ద్రుమిచండేశ్వరుండు, (దృక్కేశ్వరుండు,) గరుడేశ్వరుండు, గోకర్ణేశ్వరుండు, గణేశ్వరుండు, డిండీరేశ్వరుండు, గజసిద్ధేశ్వరుండు, ధర్మేశ్వరుండు, తారకేశ్వరుండు, చండికేశ్వరుండు, మోక్షేశ్వరుండు, గంగేశ్వరుండు, డత్రీశ్వరుండు, వ్రీహికేశ్వరుండు, (త్రిపురేశ్వరుండు, మార్కండేయేశ్వరుండు,) మణికర్ణికేశ్వరుండు, యమునేశ్వ | |