తృతీయాశ్వాసము
151
| నారుద్రు లీలావతార మీచపలాక్షిఁ | |
తే. | కానినాఁ డిట్టితలఁ పెట్లు గలుగనేర్చుఁ | 223 |
వ. | అనంతరంబ యమ్మునీశ్వరుండు తపఃప్రభావంబున భవుని ఫాలలోచను భర్గు భాగీరధీతీరభవను భక్తనిధిభక్తిభావను భావనాసులభస్వభావు భజింతుం గాక యని భవభయోదన్వదుత్తారయానపాత్రం బైనకాశీక్షేత్రంబునకుం జని. | 224 |
సీ. | మందాకినీవారి మణికర్ణికాంబువు | |
తే. | మొదలుగా సర్వసర్వతోముఖము కాశి | 225 |
తే. | అవనిదివిజుండు మణికర్ణికాదిపుణ్య | |