146
శ్రీకాశీఖండము
| బాఱుల కనలుండు పారిజాత | |
తే. | మాశ్రయాశుండు ప్రాణుల కంతరాత్మ | 206 |
మ. | వివిధాజ్యాహుతిధూపదీపములు నైవేద్యంబు నీయగ్ని మున్ | 207 |
వ. | అనిన విని శివశర్మ వైశ్వానరుం డనంగ నెవ్వం? డెవ్వనితనూజుం? డేప్రకారంబున నాగ్నేయం బైనతేజం బతనికి సంభవించె? మహాత్ములారా! యెఱింగింపుం డనిన వారు వైశ్వానరమాహాత్మ్యంబు వివరింపఁ దొడఁగి యి ట్లనిరి. | 208 |
వైశ్వానరమాహాత్మ్యము
సీ. | విశ్వానరుండు నానీశ్వరభక్తుండు | |
తే. | భక్తి నేయాశ్రమంబు చేపట్టినప్పు | |