పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

     "ఆంధ్రత్వ మాంధ్రభాషా చ
      ఆంధ్రదేశ వ్యవస్థితి:
      తత్రాపి యూజుషీ శాఖా
      నాల్పస్య తపస: ఫలం||"
(అప్పయ్య దీక్షిత:.)

తా|| ఆంధ్రుడుగాను, ఆంధ్రభాష మాతృభాషగలవాడుగాను జన్మించుట, ఆంధ్రదేశ నివాసి యగుట, అందును యజుశ్శాఖకు చెందిన వాడగుట అల్పతపస్సువలన లభ్యమగునది కాదు. అనగా గొప్ప తపస్సు చేసినవానికే లభ్యమగునని తార్పర్యము.

(అప్పయ్య దీక్షితులు.)