పుట:అక్షరశిల్పులు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

2-33-24, గాంధీనగర్‌, లెనిన్‌ రోడ్డు, తెనాలి-522 201, గుంటూరు జిల్లా. సంచారవాణి: 99494 29827.

అబ్దుల్‌ హక్‌ షేక్‌: ప్రకాశం జిల్లా నేకునాంబాద్‌లో 1942 జూలై ఒకటిన జననం.

తల్లి తండ్రులు: షేక్‌ ఫాతిమాబీ, షేక్‌ ఖాశిం సాహెబ్‌. చదువు: ఎం.ఏ., బి.ఇడి. ఉద్యోగం: విశ్రాంత తెలుగు అధ్యాపకులు. (ప్రభుత్వ నియర్‌ కళాశాల ,పోరుమామిళ్ళ, కడప జిల్లా) 1998 నుండి 'వార్త' దినపత్రికలో 'ఆధ్యాత్మికం' శీర్షికకు వ్యాసాలు రాయడంద్వారా రచనా వ్యాసాంగం ఆరంభం. ఆ తరువాత 2007 నుండి

వార్తలో 'దివ్య' శీర్షిక క్రింద వారం వారం వ్యాసాలు అందజేత. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో వ్యాసాలు, కథానికలు ప్రచురితం. 2009 నాటికి మొత్తం మీదా ఆరువందల వ్యాసాలు ప్రచురితం. అవార్డులు-పురస్కారాలు: రంజాన్‌ పురస్కారం (హైదారాబాద్‌). రచనలు: 1. సన్మార్గ స్ధరభాలు, 2. సాఫల్య సోపానాలు, 3. సందేశ సుగంథాలు (వ్యాస సంపుాలు) 4. మహాప్రవక్త పవిత్ర చరిత్ర. 5. దైవప్రవక్తల చరిత్ర. లక్ష్యం: ఆధ్యాత్మిక స్ధరభాలను అక్షర రూపంలో నలుదిశలకు వ్యాపింపచేయడం. చిరునామా: ఇంటి నం.17/120, కొత్తవీధి, పోరుమామిళ్ళ-516193, కడపజిల్లా, సంచారవాణి: 9885712400, 9441403359. email.adbulhuqs@gmail.com

అబ్దుల్‌ జలీల్‌ షేక్‌: కృష్ణా జిల్లా విజయవాడలో 1953 మే 15న జననం. తల్లితండ్రులు: షేక్‌ అమీనాబీ, షేక్‌ అబ్దుల్‌ గపూర్‌. చదువు: పదవ తరగతి. వృత్తి: వ్యాపారం -ధార్మిక సేవ. ప్రస్తుతం గుంటూరు జిల్లా నులకపేట 'నూరాని జామియా మస్జిద్‌' పేష్‌ఇమాం. 2005 నుండి రచన వ్యాసంగమ్ ఆరంభించి ఉర్దూ-

అరబిక్‌ భాషలలోని ధార్మిక గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నారు. రచనలు: 1.'దాన

మహిమలు' (2005), 2.'పవిత్ర ఖుర్‌ఆన్‌ (తాత్పర్యము, 2009), 3. ఖుర్‌ఆన్‌-హదీస్‌ మరియు అహ్‌లె హదీస్‌ ధార్మము (2010). లక్ష్యం: ప్రజలలో ముఖ్యంగా ముస్లిం ప్రజానీకంలో చిట్లం కట్టుకు పోయిన ధార్మిక అలసత్యం, ఉదాసీనతను పోగొట్టాలన్నది. చిరునామా: షేక్‌ అబ్దుల్‌ జలీల్‌, పేష్‌ ఇమాం: నూరాని జామియా మస్జిద్‌, రాజీవ్‌ కాలనీ, నులకపేట- 522502, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. సంచారవాణి: 9948151159. Email: jaleelshaik9 @gmail.com

32