పుట:VrukshaSastramu.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆవ కుటుంబము

ఆవ మొక్క 4,....5 అడుగులెత్తు పెరుగును. కొమ్మలు గుబురుగా బయలుదేరును. నునుపుగా నుండును కాని వాని మొదళ్ళయందు తెల్లముండ్లు గలవు.

ఆకులు
- ఒంటరి చేరిక, లఘు పత్రములు, అన్నియాకులు నొకరీతిగలవు. క్రిందుగానున్న యాకులు పెద్దవి. తొడిమలు పొడుగుగా నుండు దీనిమీదను ముండ్లుగలవు. పత్రములకు బెక్కు- తమ్మెలుగలవు. పై