పుట:VrukshaSastramu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

బొమ్మ
వరి. బీ=బియ్యపుగింజ. బీ.ద. అంకురచ్ఛదనము. బీ.అం. బీజ మందలి అంకురము:

గింజలు వ్వాపించుటకు వానిభాగములును. కాయల భాగములను పలు విధములుగ మారియున్నవి. కాని వాని నన్నిటిని నిచ్చో విస్తరించి పేర్కొనుట కవ కాశము లేదు. వ్రేలెడు లావు లేని గుమ్మడి తీగె కడవలంత కాయలను ఏల కాయవలయును, మామిడి పండ్లలో మధుర రస భరితమగు