పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2


మునుండిప్రభు సేవయొనర్చుచు దాదాపుగా నీకాలమంతయు పోలీసు ఉద్యో గమునగడపియు, జాతి మత భేదములుగాని, సంపన్నులు, పేదలు అను తార తమ్యమునుగాని గమనించక ఆబాల గోపాలము అందరి మన్ననకును పాత్రులై, చేత నైనయుపకారము అడిగినను ఆడుకపోయివను. పతివారికి చేయు జీవసమును ధన్యముగా గడపుచున్న శ్రీ రాజబహదరు రెడ్డి గారు నిజాము రాష్ట్రములోని ప్రతివ్యక్తి కిని - ప్రభుత్వోద్యోగులకు సహితము - ఆదర్శప్రాయుడుగు తమజీవితమును ప్రకటించుటకు మాకు అంగీకార మొసగి ఈ పుస్తకము వలని లాభము వారియభి మాసమునకు పాత్రమైన ఈబాలికా పాఠశాలకు చెందునట్లసుగ్రహించినందుసకు వారికి మేము ఎంతయు కృతగ్నులము.

శ్రీరాజాబహదరు గారు ప్రభు సేవయు, దేశ సేవయు చేయుచు చిరకాలము దీర్గాయువులై జీవింతురు గాకయని పరమేశ్వరుని మ:పూర్వకము గా పొర్ధించుచున్నాము.

బాలికల ఉన్నతపాఠశాల , 2940/1
నారాయణగూడెము
హైదరాబాదు(దక్కన్)
14 ఆర్ధి బెహంతు, 1348 ఫ.

మా.హనుమంత రావు,
కార్యదర్శి,