శూద్రులందు బుట్టి, శూద్రుల దూషించి,
ద్విజులమ' నెడు పేరు నిజము జేసి,
మనసు నిల్పకు'న్న మరి శూద్రుడ' ధముండు. వి. 162
నొసలు బత్తుడ' య్యె, నోరు తోడేల' య్యె,
మనసు భూతము వలె మలయగాను,
"శివుని గనియెన: న్న సిగ్గె'ట్లు గాద' కో!. వి. 163
మాదిగె చెయివులను మనసులో బెట్టుక,
మాదిగెలను దెగడు మాదిగె' పుడు
మంచి గుణము లేక మరి ద్విజుడెట్లగు? వి.164
162. They who are born Sudras, and yet revile Sudras; who hold themselves twice born, and rely on that title; still, if unable to restrain their hearts, are the lowest of Sudras.*[1]
163. His forehead †[2] is that of a worshipper; his mouth, that of a wolf; and his heart that of a roaming demon: is he so shameless as to say he has learnt of the divinity?
164. If a man still has in his heart the principles of a pariar, and yet scorns pariars, how should he become twiceborn while devoid of every good quality ?