పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 2 அ స్వీయ చ రి త్ర ము పదుమూడవయేట కాపురమునకు వచ్చినది మొదలు కొని యంతకంతకః మా యిరువురకును పరస్పరానురాగపు ప్రబలి యిద్దఱము సేకాభిప్రాయ లము కాఁజొచ్చితిమి. ఆమెకు నాయందుఁ గదిరిన యవ్యాజ పేమనుబట్టి నాయెడల పరమవిశ్వాసము కలదయి నాతోడిదె లోకమని కంచికయినను చెడ్డకయినను సర్వమునందు నన్ననుసరించుచు భ్రమరకీటన్యాయమున నాస్సె నావలె మూతిపోయెను. ఆందుచేత శే నేసాహసకార్యమునందడుగుపెట్టినను తాను వెనుకంజ వేయక నన్ను డెనుక కీడ్వక తోడునీడయై యుండి ప్రోత్సా హవాక్యములు పలుకుచు నన్ను ముందుకు నడిపించుచుండెను. శాది కొంత కోపస్వభావము; నా భార్యది శాంతస్వభావము. ఎప్పుడైన చిత్తో దేకము కలిగినప్పుడు నే నెవ్వరిని లక్యముతేయక ముందు విచారింపక తొందఱపడి ముత్తగజమువలె సంచరింపఁ జూచినప్పుడు తానంకుశమయి నన్ను వురలించి యుక్తసమయమున శాంతవాక్యసుధారసముతో నన్నప్పుడ మురల స్వస్థచి త్తునిఁ జేయుచుండును. ఆమె మాతృస్నేహముతో చేసెడి యుపచారవు సదా నా శరీరసంరకణమున కత్యంతసహశా8గానుండుచు తచ్చిన మంత్రి వలెఁ జేసెడి యుపదేశము కూడ శాయశాత్త సంరక్షణమునకు నత్యంత సహకా 87గా, నుండుచు వచ్చెనని చెప ్సవచ్చును. ^. కార్యేషుమంత్రీ కరణేషుదాసీ, రూపేచలక్షీ కు వుయా థరిత్రஒ హేచ మా తె" శయనేచ రంభౌ, పట్క- శ్రయుక్తా ఖలుధర్తతత్నీ. ఆని మన పెద్దలు, “కార్యాలాశనమునందు మంత్రినలెను, పనులు చేయుటయందు దాసివలెను ' రూపముస9డు లక్ష్మీవలెను; ఓర్పునందు ధాత్రి వలెను, పేమమునందు తల్లివలెను; పౌన్పునందు శంభవలెను; ఉండెడి లుగా శ్రయుక్తురాలే ధ రపత్ని" అతని థ రపత్నీలకణమును నిర్వచించియు سينغكة న్నారు. ఇంచుమించు"గా 怒。 ఆకణములన్నియు నాభార్యకు ప ర్తించుననియే -నాూకు సంపూర్ణ మైన నవ్రుక తున్నది. నాకుఁ గల యీపూర్ణవిశ్వాసమున grక-జేళ్ల నా కామెయోడఁగల దృథానురాగము కారణమయి dosców,