పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 పాశ 38-கு స్వియ చరిత్ర ము తటస్థించునని సేననుకోలేదు, ఆయన యా వేసవికాలవులా, నెలదినములు బెంగుళూరిలాగ నాతోఁగడపవలెనని నిశ|్చయించుకొనెను. ఆయన నిమిత్త మయి నేనొక యిల్లక్కడ కుదిర్చితిని. ఇట్లుండఁగా దొరతనమువారి పక్ష మున హరిసర్వోత్తమరావుగారి దేశీయస్వపరిపాలన విషయమయిన వ్రాఁతలను గూర్చి సాక్యమిచ్చుటకు కృష్ణా మండలమునకుఁ బోవలసిన వారయిరి. ఆట్లు సాక్యమిచ్చి తిరిగివచ్చునప్పడు జూన్ నెల 19వ తేదిని సంభవించిన యయో మార్గమహావిపత్తులో でマ మిత్రున కకాలమరణము సంభవించెను. రేపు రాను న్న విపత్తు నేఁడు మనకుఁ దెలియదు. జీవితము కణభంగపరమయినది. ఈమి త్రుని యాకస్మిక బలవన్మరణమువలన నా స్వాంతమునకెంతో సంతాపముకలిగి బహుదినములవఱకు నాక దేచింతగానుండెను. బెంగుళ్లూరి యన్నదాన సవూజ మువారు తమ సమాజమున కొక యిల్లిమ్మని వేడఁగా నేను వ్రాసిన సళ్లాఫున లేఖ విూఁద శ్రీరంగయ్యసెట్టిగారు వారిక్తి నేను వ్రాసినట్లు సాయువుచేసెదనని తమ మరణమునకు ముందు కొన్ని దినముల క్రిందటనే నా క్రైస వ్రాసిరి. ఈశ్వర చిత్త మెట్లుండునో యెవ్వరికిని దెలియదు. ఈ సారి నాతో బెంగుళూరికివచ్చిన "వారిలూrశీ శ్రీమతి సుందరమ్మనుగూర్చి యీవఱకే కొంత వ్రాయcబడినది, `රිෆ. డవయా మెరెన శ్రీమతి జానికవు వితంతువివాహమును చేసికొన్న న్యాపతి శేషగిరి రావు పంతులు"గా8 ప్రథమభార్యకూఁతురు. తండ్రి పునర్వివాహము చేసికొన్నప్పటి కీ మెకవైధవ్యము రాలేదు. వితంతువయిన కోToశ్రకాలమున కీమెరాజమహేంద్రవరములా? నున్నతన పినతండ్రియింటి నుండి వూతోఁటలాrశి నికివచ్చెను. ఆప్పటి కీమెతండ్రిగారు సజీవులయియే యుండిరి. నేను బెంగు భూరికి వచ్చినప్ప డెల్ల నాతో* నొకరో యిద్దలో వితంతువులు వచ్చుచుందురు. ඝුයි “බිහ బెంగుళూరికివచ్చుట రెండవసారి. 1907_వ సంవత్సరమున నేను মত০25ষ্ঠ3ত-৪ వచ్చినప్పడు శ్రీమతి KrHXෆර්‍ය వెంకటసుబ్బమ్ల నా వెంటవచ్చి నది. ఆమెను చెన్నపట్టణములోనుండిన యన్.ఎన్.శర్మ బీయే గారు వివాహ ముచేసికొనిరి. ఈసారి బెంగుళూరిలో నున్నప్పడు మా యారోగ్యము చక్క_c"గా నున్నందునఁ బ్రతిసంవత్సరమును మన మాఱుమాసము లిక్కడనే