పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-os- స్వీయ చ రి త్ర ము చుండఁగా నేల నెఱవేఱకపోవును ? ఈ సందర్భమున నొక్క పుణ్యపురుషుని నిoదుఁ బేర్కొనవలసియున్నది. ఆయన Us పిఠాపురపు జమియో కొదారు"గారు. "నేను మొదటినుండియం దరిద్రుఁడనే ; ఆ పయిని నాకున్న చిన్నసౌత్తును వితంతు శరణాలయమున కిచ్చివేయుటచేత నేనిప్పడు మఱింత దరిద్రుఁడనయి. నాను. నావద్దనున్న రొక్కమునంతను హితకారిణీ సమాజమున కిచ్చివేసిన ప్పడు కావలసినయెడల దానిలా’నుండి వడ్డియిచ్చి బదులు పుచ్చుకోవచ్చు నని తలఁచి నాసాంతమున కేమియు నుంచుకొనకపోతిని. ఇచ్చినతరువాత నాపుస్తకములను సంపుటములను గా మరల నచ్చు వేయింపవలసిన యావశ్యకము తటస్థించెను. ఆప్పడు హితకారిణీ సమాజమునకిచ్చిన సొమ్మలోనుండి బదులు పుచ్చుకొన చూడఁగా, ఇండ్లు మొదలైన స్థిరవసతిని తాకట్టుపెట్టినఁగాని సవూజనిధిలాగోనుండి బదుళ్లి య్యఁగూడఁదని రాజశాసనమున్నట్టు తెలియవచ్చి నది, ఇప్పడు నాదియని చెప్పకొనఁదగిన స్థిరవసతి నా క్రీమియం లేదు. ಸೆನಿಟ್ಟಿ దుర్దశలో నున్నట్టు విని శ్రీ రాజావారు పుస్తకముద్రణము నిమిత్తము నాకు పండెండువందల రూపాయలనిచ్చి నన్ను నాకష్టములనుండి విముక్తునిఁ జేయు. ననుగ్రహించునట్టు వారియాంతరంగిక కార్యదర్శిగారు నా పేరు వ్రాసిరి. "నేను శ్రీరాజావారియెడల మిక్కిలి కృతజ్ఞత గలవాఁడనయినను వారు నాయెడలఁ జూసిన యవ్యాజదయస మిక్కిలి యానందించిన వాఁడనయినను, నాసొంత వునకయి యితరుల వద్దనుండి సొమ్మ పుచ్చుకోగూడదన్న దురభిమానము చేత నే నా మొత్తము నంగీకరించుటకు సంశయించు చుంటిని, శ్రీరాజావారు నాయభిప్రాయము నెఱిఁగి యా మొత్తమును వితంతు శరణాలయ వ్యయముల క్రిందఁ శై" నవలసినదని వ్రాయించియున్నారు. విలేంతు శరణాలయము క్రిం దను తోఁట మొదలైనవాని క్రిందను నెలకు దాదాపుగా నిన్నూఱు రూపా యలు వ్యయమగుచున్నవి. ఈ ప్రకారముగాఁ దమ సహజౌదార్యముతో నయాచిత్రము"గాఁ దమంతలేవు యుక్తసమయములో వితంతుశరణాలయమునకు తోడుచూపిన శ్రీరాజావారికి మనమందఱమును గృతజ్ఞతాభివ్యంజక వందన ములను సమర్పింతము. మొదటినుండియు నాయం దవ్యాజ పేమమును Rూర్వ