పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

& - 3 o o స్వి య చ రి త్ర ము నడతకలది కాదనియు చెప్పెను. ఆప్పడట్లు చెప్పి యిప్పడిట్లు చెప్పచున్నా రేవుని నేనడుగc"గా, ఆప్పడ స్టే తాను భౌవించితిననియు నేనడిగినవిూఁదట విచారింపఁగా నిజము తెలియవచ్చెననియు చెప్పెను. ချို၌ విషయములలాగt నితరుల యభిప్రాయములంతగాఁ బాటింపఁదగినవిగానుండవు. ఒకయింటనిద్దఱు శ్రీలున్నయెడల వారిలో వారికి తగవులు రాకుండ సమర్థించుట యెంతకష్ట వెూ కుటుంబయజమానులకు తెలియును. ఏక కుటుంబములాగని ವಾರಿಸ್ಥಿತಿಹೆ యిట్లుండునప్పడు భిన్నభిన్నకుటుంబములలోనుండివచ్చి యొక్కచోట చేరిన వా8 యవస్థయోట్లుండునో విూ రూహించుకోవచ్చును. సాధారణము గావిద్యా గంధ మెఱుఁగనివారగుటచేత స్వల్పాంశ వులలాగ గొంజారులతో తగవులాడు చుందురు ; వివాహాపేకచేత వచ్చినవారగుటచేత పెండ్లిమినాఁదనే సదాధ్యాన ముంచుకొని విద్యయం దశ్రద్ధచేయుదురు ; పాఠము లేలచదువలేదని యుపా: ధ్యాయులడిగినప్పడు మేము పెండ్డినిమిత్తము వచ్చితిమికాని చదువునిమిత్తము రాలేదని చెప్పదురు ; వచ్చిన వుఱ0నాఁడు మొదలుకొని పెండ్డిపెండ్లియని తొందరపెట్టుదురు ; తగవులలో ఁ దమపకము మాటాడలేదని భోజనముచేయక యలిగి కూరుచుందురు ; రోగమువచ్చినప్పడు తెచ్చియిచ్చిన మందులుపుచ్చు grg యల్లరిచేయుదురు. ఇటువంటి బాధకము లెన్నెన్నియోయుండును. ఈ సంబంధమున జరగిన వృత్తాంతమొకటి చెప్పెదను. హనుమాయమ్లయనువితంతు S"క్రశ్రే కృష్ణామండలమునుండివచ్చి శరణాయువులాrఁ జేరెను. ఆమె కన్నులు ്.ം് జబ్బుగానుండెను. రాజమహేంద్రవరములో మందులు వేయించితిమి, గాని కుదురలేదు. ఆందుచేత మే మాసంవత్సరము (1908–వ సం) బెంగుళూ8. ప్రయాణమును మానుకొని యామెనిమిత్తమయి నేనును నా భార్యయనామెను వెంటబెట్టుకొని చెన్నపట్టణముపోయి యా మెకంటి వైద్యము చేయించుచు వేసవికాలములో నక్కడనుంటిమి. మే మొక్కడకయిన వెళ్లినప్పడు వూ బండిలో నామె నెక్కించుకొని తీసికొనిపోయి చూపఁదగిన విశేషములను, జూపుచుంటిమి. ఇట్లుండఁగా "నా మొుకు కంటిచికిత్సచేయుచుండినవైద్యుఁ Tow. మెను గాలిలోను ఎండలోను బైట త్రిప్పవలదని విధించెను. అందుచేత మే.