పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండవ ప్రు క ర ణ ము ○ど次 (దేశీయ హైందవ సమాజముయొక్క కార్యదర్శిసియైన మానింగకన్యక పత్రికలో “ నింగ్లీషు పాఠకుఁడు హైందవ గృహజీవన వర్ణనమును గాంచు నట్టియు నoదు మూలమున పత్రిక కాకర్షకలకణము చేర్ప ఁబడునట్టియు వుంచి హిందూదేశ కల్పితకథ యొక్క భాషాంతరమును " వరుసక్రమమున ప్రచు రించుచుండవలెనని యుద్దేశించుచున్నది. ఈ వరుసలాశ నొక బంగాళీ కథ మొదటిది"గానుండునని చేను నమ్మచున్నాను గాని మిరాజశేఖరచరిత్రయొక్క భాషాంతరము తగినదిగానుండవచ్చునని నేను మానింగు కన్యకు సూచించి యాన్నాను ; ఈయభిప్రాయమున కామె మిక్కిలి సంతోషించినట్టు కనఁ బడుచున్నది. కాబట్టి విూవచన ప్రబంధము పత్రికలాశ ప్రచురింపఁబడుటకు 3(יכ కిష్టమున్నదో, ఉన్నయెడల లె'ను తగియుండవని తలఁచెడి వచనములను విడు చుటకుఁ గాని సంగ్రహపఅుచుటకుఁగాని పత్రికాధిపతికనుజ్ఞ యిచ్చుచు, ప్రాచుర్యము నిమిత్తము దాని యింగ్లీ పు భౌషాంతరమును పంపుటకు మికిష్ట మున్నదో, "తెలిసికొనుటకు -నేను వాయుచున్నాను. ఈ రూపమున విూ వచన ప్రబంధ పకటనము మికు కొంత లాభమును ప్రసిద్ధిని తెచ్చునని నేను చేర్పఁ గోరుచున్నాను "BTeK) ০৩৩-০ పత్రికకు విషయ వులను బంపువారి గ్రంథములకేమియు నియ్యఁబడదు. . . . . . .ఆర్. ఎవ్. ముకానెలు .) C3 C3 ఆ కాలమునందు నేను వితంతువివాహ కార్య భారములాశ మునిఁగి యుండి యేుయితర కార్యనిర్వహణమునకు నవకాశము లేని వాఁడనయి యుండుటచేత రాజశేఖర చరిత్రమున కింగ్లీ పు భౌషాంతరము చేయించుటకును ప్రకటనార్థమయి యింగ్లండులోని యాపత్రికకు పంపుటకును ప్రయత్నము చేయలేదు. ఈ యుత్తరము నచ్చినపుడు నా మిత్రులైన బసవరాజు గన రాజు గారు దానిని తామింగ్లీ పు చేసెదమని చెప్పిరికాని నేనాయనను నిరుత్సాహ పఱచితిని. తరువాత క్రైస్తవ మతాచార్యులు కొందఱు దీని నింగ్లీషునకు 10