పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(T) りい)" స్వీ యు చ రి いン ము నుఱింత కఠినమైన కావ్యమును రచియించుట కునుఖుఁడనైతిని. వూపాగ్ర wr"లలv* పలువూఱు పఠించుచువచ్చిన మిశ్రకావ్యమయిన భారతములా’ని నల చరితమును శుద్ధాంధ్ర చంపు కావ్యమునుగాఁజేయ నుపక్రమించితిని. ఆది. కొంచెము చేసిన తరువాత నందులో విశేషమేదియు లేదనియు, ఈవఱకెవ్వ రును తొక్కని క్రొత్త త్రోవ త్రోక్కవలెననియు, నామనన్సునకు తోచినది. అచ్చ తెలుఁగు గ్రంథములను పొన్నిగంటి తెలగనార్యుఁడును కూచి మంచి తిమ్లకవియు మాత్రమే రచియించిరి ; నిర్వచన గ్రంథము నొక్క తిక్కన సోవు యాజి రచియించెను ; నిరోష్ఠ్య గ్రంథముల నిద్దఱు కవులు మాత్రమే =3هكع. . 8ة మూఁడువిధములైన ప్రయాసములను సమివాకరింపఁజేసి యేక గ్రంథము నం దిముడ్చుట యొక్కువ ప్రశంసనీయమని తలఁచి, మొదట చేసిన పద్యములను తీసి 吉念 శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధవును =్చర గ్రంథరచన "కారంభించి. ముగించితిని. ఇన్ని నిర్బంధములతో తుదముట్టించిన గ్రంథము, పడిన కష్టమునకు మాత్రము పొగడఁదగియుండును"గాని, యర్థసారస్యాది యోగ్యతలచేత సెంత మాత్రమును పొXడఁదగినదిగా నుండనేరదు. అయినను సర్వకలాశాల వారంగీ కరించి గీనిని పట్టపరీక్కకు పఠనీయ గ్రంథముగా నిర్ణయించి యున్నారు. ఈ నియమములు పెట్టుకోక యథేచ్ఛముగా కవితా ప్రవాహమును సాగనిచ్చినచొ* సెక్కువ హృద్యముగానుండి యుండవచ్చును గాని యిన్ని నిర్బంధములతో నింతకంటె నెక్కువ రమ్యముగా రచించుట నావంటి యారంభకునకు సాధ్యయు కాదు. ఇందలి కవిత్వరీతిని జూపుటకయి రెండు పద్యముల నిందుదాహరించు. చున్నాను. .్పల సారాక కెదురుచూచుచునుండు నెలఁతుక యొద నెంతతలఁకెనోక్కొ! యేళేయి నన్నోంటినిలుదాఁట నీకుండు కన్నతల్లి యదెంతకలఁగెనొక్కొ! తోడునీడలలాగు తొలఁగనిచెలికాండ్రు సాలి నన్దనకెంత తూలిరో"క్కొ! -నేఁజేరుటయెఱింగి నెనరసనఁజను దెంచుకొడుకులు లౌ రెంతకుందిరో`క్కో-! కూడి యెల్లరిది తెలిసికొన్నయంత గటకటా ! తాత ! నీచేతఁగడకు నేఁడు చిక్కఁగాఁజేసె నేనెద్దిచేయుదింక ! హాళినన్నేలు ఫ్రేలిఁడ ! సేననదనైతి.