పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రు కర ణ ము ○_92 భించెడు స్వభావము నాకు మొదటినుండియు నుండెను. నాస్వాభావిక చిత్త వృత్తిని మరలించుకోలేక ఛందస్సు నేర్చుకొని పెద్ద పెద్ద మాటలతో పద్యముల నల్ల నారంభించితిని. అప్పటి నామూఢభక్తి ననుసరించి నేను చేసినవి మార్కం డేయ శతకమును గోపాల శతకమును. (కందము ఛేసినవాఁడు కవి’యని యొక వాడుకయుండుటచేత నీ రెండు శతకములను కందపద్యములతోనే చేసితిని. నేనప్పడు మూఢభక్తిగల విగహారాధకుఁడనే యైనను పకపాతము లేక నా భక్తి శివకేశవులయందు సమానముగానే యుండెను. కఠినమైన పనికి వెనుక దీయకుండుట నాకింకొక స్వభావము. మొదటిశతకములో నంత్యభాగమును మార్కండేయా " యని వేసికొని ప్రతి పద్యచతుర్థ చరణమును వుకారము $*ష్ట మైత్రిగల యకరముతో నారంభించెడు కష్టము నొకదానిని పెట్టుకొ &Ꮗ శతకము నెట్లో పూర్తిచేసితిని. ఈశతకము ముగిసిన తరువాత మతికొంత ధైర్య వు నవలంబించి రెండవదియైన గోపాలశతకము యొక్క యవసానమును .4s శ్రీరాజ మహేందవరపురీ గోపాలా ' యని చేసికొని ప్రతిపద్యమును రకారప్రాసముతోఁ జేయవలసిన యొక్కువ కష్టమును బెట్టుకొంటిని, ఈ శతక మును సహిత మెట్లో ముగించితిని. చిన్నతనములో చేసిన ప్రథమ కవిత్వ మెట్లుండెనో తెలిసికొనుటకైన నవకాశము లేకుండ చిరకాలము క్రిందటనే యీ రెండు శతకములును నశించెను గాని యవి తప్పక తప్పల తడికలయి యుండును. ఆభౌగ్యోపాఖ్యానములో వేసియుండుటచేత రెండవ శతకము లాగని యీ క్రింది పద్య మొక్కటి మాత్రమిప్పడు నిలిచియున్నది. で5 ○ る 3 § . శ్రీ రమణీహ లకిలా! s"గుణ్యల తాలవాల కాంచనచేలా! ఘోరాహననియer! శ్రీరాజమహేం &వరపురీ గోపాలా! రాజమహేంద్ర వరములోనున్న శివునకు మార్కండేయస్వామియనియు విష్ణునకు వేణుగోపాలస్వామి యనియు నామధేయములు. ఈ శతకములను జది విన యప్పటి నామిత్రులు మాత్రము నా కవనమును మెచ్చుకొనిరి. అప్పటి నామిత్రులు "నాకంటెును తక్కువ చదువుగలలో డి విద్యాస్థలు. మెచ్చుకొన్న వారెట్టివారయినను "వారి శ్లాఘనలవలన 5°ంత యుత్సాహముగలవాఁడనంeు