పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 .بیറച്ചിൽ స్వి య చ రి త్ర ము సపుదగ్గు బౌధించుచుండెను ; ఆది శీతకాలములో హెచ్చుగానుండును గాన పనికి పనికిరానట్టు నిర్ణయపత్రమును బడయుటకు శీతకాలమే వుంచి సమయము. ఈ యేర్పాటువలన నా కుపకారవేతనములో నాఱురూపాయలు తక్కువయి -నే నిరువదినాలుగురూపాయలతోనే తృప్తిపొందవలసినవాఁడనైతిని నేను రాజమహేంద్రవరమునుండి బైలుదేతి వచ్చునప్ప డిరువది రూపాయల యంప కార వేతనముతోనే తృప్తిపొంద నిశ్చయించుకొని వచ్చితిని. వైద్యనిర్ణయ పత్రము రాఁగానే యధికాగులు నన్నిఁక విడువకుండుట కవకాశము లేక యుపకార వేతనము కొఱకు | వాసి పనినుండి నన్ను విము క్తనిజేసిరి. విద్యా نا స్థలు నన్నెప్పడును పేమించువారగుటచేత నాలుగు తరగతులవాసను లేవు నీవు నన్నుఁ గూర్చుండబెట్టుకొని ఛాయా పటముల నెత్తించిరి. ఉపకార ま తనమును పొందుటకుముందు నాసాంత యుపయోగము నిమిత్తము వేయిరూపా యలను నిలువచేసికోవలెనని మొదటినుండియు నాకోరిక. తదనుగుణముగా నేను పనిచాలించుకొనుటకు పూర్వమే వేయిరూపాయలను కూడఁబెట్టి యా మొత్త మును పరశు వాకములాశనుండినజనోపకారిణీ నిధియందు నిలువయంచుకొని యుంటిని. రాజమహేంద్రవరమునకంటె చెన్నపట్టణములో నాకెక్కువ గౌర మును సౌఖ్యములును నుండిన వనుటకు సందేహము లేదు. నేనక్కడ గొప్ప వారిలాశనొక్కఁడను గా పరిగణింపఁబడి, సభలకెల్లను నాహ్వానము చేయఁబడి గౌరవముచేయఁబడుచుంటిని. విద్యాస్థలు మొదలైనవారు నన్ను తమ సభల కగ్రాసనాధిపతినిగాఁ గోరుకొని నన్ను ప్రశంసించి పూలదండలు మొదలయి నవి వేయుచుండిరి. నేను పెద్దగుఱ్ఱపుబండి నెక్కి భౌర్వాసహితము"గా సము ద్రతీరమునకును జనోద్యానమునకును, సైన్యవాదిత్ర శ్రవణార్థమును, విహారార్థ ముస్ ప్రతిసాయంకాలమును వెడలుచుంటిని. నీటి సౌలభ్యమును వస్తుసంపా దన సౌలభ్యమును ఇతర సౌఖ్యములను చెన్నపురిలో నధికముగానుండెను. ఇట్టండినను నామనస్సు వీని నన్నిటిని విడిచి స్వస్థలమునకు ప్రయాణముకင္ငံခ္ရလိယ కయి త్వరపెట్టసాగెను. ఉపకారవేతనమును బొందినతరువాత దాదాపుగా