పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొు ద టి ప) క ర ణ ము cycyF వుయి ముచ్చటించుచు নতা ও S-ধ্রু చిన్నమందిరమును కట్టించి యిచ్చిన బా గుండునని యాలోచించితిమి. ఒకపనిని సంకల్పించుకొనఁగానే దానిని నెe వేర్చువఱకును నామనస్సున కూఱటయుండదు. ఆందుచేత నే నాసామాజికు లను బిల్పించి నేనుండిన చావురాజ పేటలో నో`కమందిరమును కట్టించి యిచ్చెద నని చెప్పితిని. రాత్రి యంతదూరము తాము రాలేమని చెప్పి పట్టణములోనే మందిరమును కట్టించియివ్రుని వారు Sr88. ఆరు చేటలోనే యిల్లుకొనుటకయి ప్రయత్నించితిని గాని సేనున్న కాలములో నేదియు దొరకలేదు. 1908_వ సం వత్సరమునం దొక యిల్లే నూఱు రూపాయల కమ్లమునకువచ్చినదని వారు వ్రాయంగా వెంటనే సౌమ్లు పంపి యాయిల్లు s" నునట్లుచేసితిని. ఆప్రాఁతయిల్లటు తరువాత సడ గొట్టించి వేయిరూపాయల కొకమందిరమును ఆసలవులాr Φ కట్టించి యిచ్చితిని. ఈ మందిరనిర్మాణమునకు నాకు రస L,00_0_0లు వ్యయ పడినవి. కొన్ని సంవత్సరములనుండి యీమందిరములోనే ప్రతివారమును బా హ్మసామాజికులు తమయుపాసనమును జరపుకొనుచున్నారు వితంతు శరణాలయమునకయి నేను పడుచున్న శ్రమను చేయుచున్న వ్యయమునుజూచి నామిత్రులయిన రంగయ్య సెట్టిగారు ඞෂිෆඳිණි. రకణార్థముగా నెలకు పదేసి రూపాయలు 1903_వ సంవత్సరమునుండి నాకు పంపుచువచ్చిరి. బళ్లారిపురవాస్తవ్యులైన గ్రోలాచలము వేంకట్రావుపంతులుగారు నన్నుచూడ వచ్చినప్పడు మాలోపలనున్న వితంతువులను జూచి సంతోషించి బళ్లారి సభా సతి యుంతనులోని మూడువేల రూపాయల తమ భాగములను 1901-వ సం - మయి నా పేరు వ్రాసియిచ్చిరి. పోలవరము జమి" దాగు గారిచ్చిన "వేయిరూపాయలును, చందాలవలన వచ్చిన నూటయేఁబది Ꮬ" "మిదీరూ ఎ "ونكة هرم نخن రంగయ్య సెట్టిగారు నెల నెలకిచ్చెడు పదేసిరూపాయ లును, వెంకి ("వుగారిచ్చిన మూఁడు వేలరూపాయలభౌగమువలన వచ్చిన లాభ మును తప్ప చెన్నపట్టణములో వితంతు శరణాలయరకణార్థమయి నాచేతికి వచ్చినదేదియు లేదు, చేసిన పదివివాహములకును వితంతువులయొక్క పోషణము నకును విద్యాదికమునకును చేతికివచ్చిన సొమ్లకంటె నెక్కువసామ్మేవ్యయపడినను సత్సరముల" వితంతు సంరకు గా