పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5 Fూ స్వీ య చ రి త్ర ము దానిని వందన పూర్వకముగా తిరిగి పంపివేయుచున్నాను; ఇట్లు చేసినందుకు నా విషయమయి యతుష్టి పొంద రని నవుచున్నాను. నేను మిమ్లు తిరిగి చూచుటకు సమయము చేసికో లేనందుకు చింతిల్లుచున్నాను. - ) రాత్రి పోవుచున్నాను. నువూరు రెండు వారములలో మిమ్లు మరలఁ జూచెదను. నా యుత్తమ పేమతో. . . . . . . కే. ఆర్. వీ. కృష్ణారావు) ఈయన నన్ను మరలఁ గలిసికొన్నప్పుడు తక్కిన యే నూఱు రూపాయ లంను గూడ తనదానముగా స్వీకరించి వితంతు శరణాలయము నిమిత్త ముప యోగపఱుపవలసినదని చెప్పిరి. నేను నందన పూర్వకముగా వారి దానము నంగీ కరించి, యాదృచ్ఛికమైన వారి యాదార్యమునకు సంతోషించితిని. ఈయన పాఠశాలలో నాయొద్ద చదువుకొను నప్పటినుండియు వినయ విధేయతలను నాయెడల నాదర గౌరవములును గలవారయి యుండిరి. చమురు రంగులతో చేయఁబడిన నా చిత్రపటమును వేయిరూపాయల వెలXల దంతసోళక్రీడా #es so (Billiards table) రాజమహేంద్ర పురమందిరమునకు బహు మానముచేసిరి. వితంతు శరణాలయమును చెన్నపురిలో స్థాపించెదమని సంఘ సంస్క రణ సమాజము వారు పకటన పత్రికలను బంపినప్పుడు మిస్ (డాక్ట్చరు) మేళ్ఫెయిలు దొరసాని"గారు రు 50.0.0 లును, మిస్ మ్యానింగు దొరసానిగారు రు 20.0.0 లను, భాస్కరభట్ల లక్ష్మవు గారు రు. 1.0.0 యు, కొటికలపూడి సీతవుగారు రు.5-0.0లను, రాచర్ల రత్నవు 7గారు రు. 4.0.0 లును, డావురాజు నుందరముగారు రస, 4.0.0 లును, సత్తిరాజు శేషమాణిక్యాంబగారు రు, 2.0.0 లను, కందుకూరి రాజ్య లక్ష్మవుగారు రు. 5.0.0 లను, ఆదుర్తి రామారావుగారు రు. 25.0.0 లను, యస్. యన్. నుబ్రహ్రణ్య అయ్యరు గారు రు. 8.0.0 లును, శ్రీ రాజారావు చంద్రరాజు గారు రు. 15.0.0 లను, వినాయగతావరు గారు రు. 25.0.0లును, మొత్తము మిఁదరు. 159.00 ల నాయొద్దకుఁ బంపిరి. ఈ సౌమైుక్కని వళమున నండుటకంటె సమాజము వద్ద నుండిన సెక్కువ నురషీత మని