పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స క్ష ప్రకాళ రావుగా రేనూఱురూపాయలును రాజమహేంద్రవరములో న్యాపతి నుబ్బారావు పంతులుగా రేనూ బ్రురూపాయలును పోలవరము జమినాందారు -Trరిప జేయిరూపాయలును నూటి కెనిమిదశాల వడ్డికి నాకు బదుళ్లిచ్చిన న్నా యావదనుండి తొలగించిరి. వీరిలో దురాల ప్రకాళరావు గారు నావద్ద వడ్డిని పుచ్చుకొనలేదు ; పోలవరము జమినాందారు"గా రస లే పుచ్చుకొనలేదు. ఈ సాయము చేసినందున కయి నేను కృతజ్ఞఁడ నయి వీరికి వందనముల సమర్పించు చున్నాను. తక్కినవారి ఋణములు తీర్చినపివ్రుట పోలవరము జమిందారు గారి యప్పను సావకాశముగాఁ దీర్పఁదలఁచితిని. నేను 1901వ సంవత్సరము మార్చి 12వ తేదిని వారి ఋణవిమోచనమున కయి యేనూఱు రూపాయలను మొదటఁ బంపినప్పుడు zr-8 క్రిందియు త్తరమును వ్రాసి సౌమ్లను ع گیR పంపివేసిరి. “ COSMOPOLITAN CLUB I2ー3ーO1・ Dear and respected Sir, Your kind letter and the amount of Rs. 500 you sent per bearer are just to hand. Kindly accept this amount as donation for the Widows’ Home and oblige. I return it with thanks and hope you will not be displeased with me for so doing. I am sorry I could not find time to see you again. I am going to-night and shall see you again in about two weeks. With my best regards, I am yours very sincerely and faithfully, K. R. V. KRISHNA R. A U.” (మిమోదయా పూర్వకమయిన లేఖయు మనుష్యునిచేత విూరు పంపిన రు 500 లును ఇప్పుడే చేతికి చేరినవి. దయచేసి యీ మొత్తమును వితంతు శరణాలయమునకు నా దానము"గా నంగీకరించి యనుగ్రహీంపుఁడు. సేను