పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

218

దలచినడబ్బును అప్పుడియ్యుమని వేడుకొనెను. అతడు సన్యాసివేషముతోనుండగా ధనమును తాక నైనను వానికి తగనిపనియైనది! కాని తరువాత పావలాడబ్బు లిచ్చినను బహు వినమ్రుడై పుచ్చుకొనెను.