పంచమాశ్వాసము
61
| నకుఁ బెండ్లి యొనరించి నాటి నిశావేళ | 67 |
గీ. | అధిప యేను సత్యహానికి నోర్వక | 68 |
వ. | నిన్న ధనదత్తుఁ డనువాఁడు నన్నుఁ గామించి యేకతంబునం బట్ట సమకట్టిన వాని కారించుటకు నోర్వక యేను వివాహానంతరంబున వచ్చెద నని వానికి సత్యంబు చేసితి నాసత్యంబుఁ బాలింపు మనిన నొడంబడి సముద్రదత్తుండు తన్నుం బంచిన. | 69 |
క. | ఆరమణి రత్నభూషణ | 70 |
వ. | ఇట్లు విజనం బగు పౌరమార్గంబున నిరర్గళగతి నరుగు సమయంబున. | 71 |
సీ. | మిడిగ్రుడ్డులును గోరమీసంబులు మహాభు | |