పుట:SakalathatvaDharpanamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48

23. చతుర్యుగపరిమాణవత్సరము.

24. చతుర్యుగపరిమాణవత్సరచక్రము

25. ద్వారచతుష్టయబంధనక్రమము.

పాణిద్వారబంధము, ఉపస్తద్వారబంధము, ఉదరద్వారబంధము, వాణిద్వారబంధము యీ4న్ను ద్వారచతుష్టయబంధన మనబడును.