పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్' స్వీయచరిత్రము.


ఆ మరునాడు మార్గశిర పాడ్యమినాడు, (1858 వ సంవత్సరంలో నేను నిశ్విఘ్నముగా కలకత్తాలో నుపస్థితుడ నైతిని. అప్పుడు ! నానయుస్సు 41 సంవత్సరములు.


“ నా జీవిత కాలములో సీ దయను మరువను. రాత్రింబగ నాహృదయము: నది చుట్టు కొనియుండును.” *[1]


ఓం! నమస్తేస్తు బ్రహ్మన్ నమస్తేస్తు !


సమాప్తము.


  • "
  • కోతోర్ తోమార్ దోర ణాభు ........ .......... ను .. - వశిబన్ తాఖీబోగాధీ హృదియ జోతాదీతో మార్ కోడణా"