పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరిస్టైడీసు

183


చుండెను. ఆరిస్టైడీసు దరిద్రుఁడైనను, భాగ్యవంతుఁడైన థెమిస్టాకిలీసు నీర్ష్యతోఁ జూచుట లేదు.

ప్రజల చేత మన్ననలు వొంది, పూర్ణాయుర్దాయుఁడై , క్రీ. పూ. 467 సం||రములో ఆరిస్టైడీసు స్వగ్రామములో స్వర్గస్థుఁ డయ్యెను.


SADANANDA NILAYAM PRESS, MADRAS