పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

పైగ్రంధముల సారాంశమై యుండవచ్చును. దండ నీతిఈశ్వరే దత్తమని యొప్పుకొనబడుటవలన, రాజుల నిరంకుశ వర్తనమునకు కొంత యాటంకము కలిగి యుండవచ్చును. మత సంబంధమగు భయమువలన, రాజులు ప్రజాపతి విధించిన నియమముల ననుసరింప చాలవఱకు బద్ధులుగా నుండియుండవచ్చును.
                            -----