పుట:Kasiyatracharitr020670mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏనుగుల వీరాస్వామయ్యగారు; వారి మిత్రులు 7

నవయుగారంభం

చెన్నపట్నంలో ఒక ఇంగ్లీషు కాలేజీ స్థాపించడం అవసరమనిన్ని తాము కూడా కొంతసొమ్ము విరాళం యిస్తామనిన్ని ప్రభుత్వం స్థాపించే విధ్యాసంస్థల పాలనలో తమకుకూడా కొంత అధికారమూ పలుకుబడీ వుండాలనిన్నీ కోరుతూ మహజరు తయారుచేసి 70 వేలమంది సంతకాలు చేసి జార్జినార్టన్ గారి ద్వారా 8 నవంబరులో గవర్నరుకు అందచేశారు. అంతట గవర్నరు ఎల్ ఫిన్ స్టన్ గారు మవిద్యావిధానం స్థాపించడానికి నిశ్చయించి కొందరు దొరలును దేశీయులును గల యునివర్సిటీ బోర్డును 1839 లో నిమించారు. అందులో మన రాఘవాచార్యులు, శ్రీనివాస పిళ్ళెగారుకూడా సభ్యులు. దానికి ఎల్ ఫిన్ స్టన్ గారు ధ్యక్షులు. దాత స్థాపింపబడిన మద్రాసు యునివర్సిటీ అనే ఉన్నత పాఠశాల పరిపాలక లోకూడా వీరిని సభ్యులుగా నియమించారు. 1841 ఏప్రిల్ నెలలో జరిగిన ఆ షు ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రజలు ఉత్సాహంచూసి ఒక నూతన శకం ప్రారంభమైందని గరర్నరుగారేఅన్నారు.

శ్రీ గ్తాజుల లక్ష్మీనర్సుసేట్టిగారు

వీరాస్వామయ్య ప్రభృతులు ప్రజాసేవ ప్రారంబించిన పదేండ్లలోనే చెన్నపట్నంలో ఆంధ్ర వర్తకులైన శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు రాజకీయనాయకులై నీపరిపాలనలోవున్న లోపాలూ మిషనరీలుచేస్తూఫున్న అన్యాయాలు ప్రజల కష్టాలు వారికి తెలియచేసి రాజ్యాంగ సంస్కరణల కోసం పాఅటుపడడానికి చెన్నపట్టణ శసంగం అనే ప్రజాసంఘాన్ని క్రెసెంటు అనే జాతీయ పత్రికను 1844లో నుంచి గొప్ప రాజకీయ ఆందోళన లెవదీసి ఇరవై దేండ్లు ప్రజాసేవచేశారు.

ఇలాగ తరువాత కలిగిన విద్యాభివృద్దికీ జాతీయ చైతన్యానికీ ఉత్తరదేశంలో మోహనరాయల లాగ ఇక్కడ మన శ్రీనివాసపిళ్ళె, వీరాస్వామయ్య ప్రబృతులు పునాదివేశారని నిస్సంశయంగా చెప్పవద్దు. పచ్చయప్పకళాశాలా భవనంలో ఉపన్యసిస్తూ అప్పట్లో చెన్నపట్నం హైకోర్టులో అడ్వకేటు జనరల్ గా మూలపురుషులు వీరేనని ప్రశంసించారు.

చరిత్ర సాధనాలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితాన్ని గురించీ వారి కాలంనాటి స్థితిగతులగురించీ వారుచేసిన ప్రజాసేవగురించీ శ్రీనివాసపిళ్ళె ప్రభృతులను గురించీ వివరాలు తెలుసుకోగోరేవారు ఈక్రింది పుస్తకాలు, పత్రికలు, చూడవచ్చును.

Rudimentals,-by George Norton (1841) Educational speeches of The Hon.John Bruce Norton 1853-1865 The Madras Journal of Education. Aptfl 1868, p p 154-153 "The Asylum Prsss Almanac Madras, 1820-1855 -The Histoiy of Pchaiappa's Charities