పుట:Kasiyatracharitr020670mbp.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదముల ఆగ్రములు Mulkgiri:(Country seizing.) Process, of (Maratha) Land revenue collect. ing at the point of sword - Baden Powell vol. iii, p. 280. Taking possession of a country, the periodical incursion of a military force for the collection of tribute or revenue (M. L. I.-Law Lexicon) ఈ పదాన్ని వీరాస్వామయ్య గారు సందర్భాను సారంగా ఎంత గూఢార్థంతో ప్రయోగించారో చూడండి ! 330 తొలలుగా చీల పోతున్నదీ = తొనలవలె విడిపోతుంది; చీలిపోతుంది. 30 ఎన్నులు తీయుచున్న వి = ఎన్నులు లేక వెన్నులు వొస్తున్న బి. 300 మనిషి, కట్టు = మనుష్య స్తోమము. 10 రసగుండ్లు - పొదరసగుండ్లు 'లేక 'పొదరసము పూసిన గాజు బుడ్లు. 924 సూతపు పడవలు=మన్న తవ్వి యెత్తిపో నే పడవలు; ఓరుల నే అలాంటి పడగల కిప్పుడు ఆవిరియంత్రాలను అమర్చారు. అలా వొలందావారు - హాలండువారు. DEF శకలు ఆడినట్లు=Aడ లాడినట్లు. (సిడి, సిడులు) సిళ్ళు ఆడడమనగా గ్రామ దేవతల కొలువులలోను జాతరలలోను మొక్కుకున్న వారి వీపులలోనుంచి ఇనుపగాల ములు దూర్చి సిడిమ్రానుకు ఆన గా సిడుల జాతరకు నాటిన స్తంభము మీది యడ్డు మ్రానుకుకట్టి త్రిప్పడము. దీనికి గాల పుసిడి అంటారు. ఇది చేయ లేని వారిని గంపలో కూర్చో పెట్టి తిప్పే గంపసిడి ఒక టికూడా వున్నది. సిడి ఆనగా మొద్దులాంటి యీటె అని బ్రౌణ్య నిఘంటువు. సరసీడీ గాక మేక పోతుసిడి కూడా వున్నది. దక్షిణదేశంలో ఇప్పటికీ ఇవి జరుగుతూవున్న ఏ. దీనికి ఇంగ్లీషులో ( hook , swinging) అంటారు. 1824 సం || ఏప్రిలు 9 వ తేదీన కలకత్తాలో చరణ్ పూజు ఆ జాతరలో సిలాడడం చూచి బిషప్ సోబరు గారు తమ జర్నల్ లో వర్ణించారు. (చూడు : బిషప్ హెబస్సుజర్నల్ 1 వ సంక్ ఫుట 38-100) “సిడి వేలెఁ దెఱవయోరు" పొండు. 3 ఆశ్వా. - శబ్దరత్నాకరం, అర కయామత్ కా 'దిక్ - హిందుస్థానీమాట. పుస్తకంలో కయామల్ కోడి అని పొరబాటు గా అచ్చు పడింది దీని అర్థం M పుటలో నే వున్నది, 924 వుండ రాములు (చేసినంలెలో) ఉండగూడదని నిషేధము చేయడం (ప్రొబంధిక భాషలోని (పోరాములు' ఆ నే ప్రయోగం ఇలాంటిదే) 1972 తట్టువాణి గుర్రములు = గుఱ్ఱపు తట్టువలు; (Tattooed Poner - బ్రౌణ్య-మిగ్ర) ఓం అరమనజాతి = ఆర్మీ నయముల నే క్రైస్తవ జాతివారు 3) బొందెగడ్డ = ఆరటి దుంప, దూట - బోరుగద్దలు = బోరువగద్దలు, రాబందులు: (yultures - బ్రౌణ్య) F ఝూడుమాలీ = ఊడ్చేవాడు 638 వుగ్గలించి - (ఉగ్గళించి; ఉగ్గడించి) మోగు; శబ్లీంచు; వచించు; గట్టి కేకలు ఆకరము = ఆధారము (వేయు