పుట:Kasiyatracharitr020670mbp.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 నకీబులు 15 . S '38, ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర "రం సాయరు చావిడి - కష్టంహవుసు; ఎగుమతి దిగుమతి సరకుల పైన సుంకములు వసూలు చేసే కచ్చేరి. రం చం గావివేసిన మంచి రేక = కు,అనగాఅంచుకము 10చుకమ్ములు లేనివ స్త్రము దుప్పటిలో సగము కుంఫిణీ వారి కాలంలో ప్రసిద్ధి కెక్కిన వస్త్రని శేషము . A sheet of cloth called Dangari, A Salempoor - (బ్రౌణ్య ) 18 అమింజీ = (అరవము) అమంజి: పెట్టి చాకిరి 19 సల న - దర్జా, ఉద్యోగ హోదాకు తగిన గౌరవము - దూతలు: బట్టులు, చాటించువాండు. చోపుదార్లు = వేధకులు; వెండి బెత్తముల వారు. 8 బావమరది వొస్పారితో = బావమరది వరసతో (ఇది ఆరవములో ఒప్పొరి ఆ నేమాట నుండి తెలుగులోకి వచ్చినది. - భౌణ్య - మిళ) nEX వినహా = వినా 10 పదవాక్య పోషణ్యము చేసిన నాగ్దానము చెల్లిస్తారనే నమ్మకము; చెప్పే మాటకు విలువ యుండడము 13 వితరణగా - ఎక్కువగా - వేలాంతరాలు = వేలకొద్దీ; ఇల్లా గే అవాంతరాలు, కోట్యంతరాలు ( 307 ) MUM మంచివిడి (కుంకుమ పువ్వు) =మంచి స్వచ్ఛమైన లేక నిర్మలమైన కుంకుమ పువ్వు. 30. హాజకుగా ఉన్నవి - ఇప్పుడున్నవి 307 హాజరు భాషీ T = ప్రత్యక్షముగా నుండుట, హాజరై సిద్ధము గా నుండుట 205 జులాయిస్తు = మైకము చేత మసలుట. 20F సంకిళ్ల వాండ్లు - ఖైదీలు; రూపొంతరము : సంకీల వాళ్ళు 3 భూమివాటము భూమి అమరక పు పద్ధతి. మామిలియతువాటము . మామిలీయతు ఆనగా సర్కారు వ్యవహార నిర్వహ ణము, (Management of public business ; affairs of Stale) అందువల్ల సర్కారు నిర్వహణ క్రింద భూములను ఆమరక పరుచుపద్ధతి, సర్కారు బందోబస్తు, అని దీనికి అర్థము చెప్పవచ్చును) వివి వారపత్తుభూమి = (ఆరవము) సర్కారుకు పన్ను చెల్లించేభూమి-(బ్రౌణ్య-మిశ్ర• బేరీజు = దివాణపు పన్ను మొత్తము; గ్రామ మొత్తం మీద గాని జిల్లా మొత్తం మీద గాని సర్కారుకు చెల్లుశిస్తు మొత్తము; భూమికి నిర్ణయమైనశిస్తు, 330 శేఖరం చేసేకోరకు; శేఖరం చేసివుంచి (33)- సిద్ధము చేసేరకు; కూర్చుట . కొరకు; " ములుకు గిరి (తిరుగుతూ వుంటాడు) - పూర్వం మరాటీదండు ఆప్పుడప్పుడు పచ్చి పన్నులు వసూలు చేసే దౌర్జన్య పద్ధతికి ములుకు గిరి అనే నారు, దీనిని బట్టి సైనిక బలంతో శిస్తు దస్తులు వసూలు చేయడానికి అధికారులు అప్పుడప్పుడు సిబ్బందితో పర్యటనము చేసే పద్ధతికి ఈ పదం ఉపయోగించేవారు, 17 13