పుట:JanapadaGayyaalu.djvu/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాపటెద్దుకు దప్పికాయేను

హరి ఓబులేశ ||


4) కట్టమీద నుంచెళ్లేదానా

కాలుకురచా చిన్నదానా

కాసులిస్తాయెంటావస్తావా

హరి ఓబులేశ ||


    అడవి బాపిరాజుగారివద్ద సేకరించింది (1938)