ఈ పుట ఆమోదించబడ్డది
గిద్దలగిరి కొండలనడుమ
హరికాంభోజి స్వరాలు - మిశ్రచాపు
ప ప ప పా పా || ప ప ప ప గ ప ద సా ||
గి ద్దల గి రి || కొం డ ల న డు మా - - ||
ద స ద ద ప పా || మ గ రి రి రి రీ ||
ఎ ద్దు ల తో - లే || ము ద్దు ల మ రి దీ ||
, స రి గా స రి | గ మ ప మా
, న న్ను జూ సీ - | న వ్యా - -
గ మ గా రి స రి స ||
బో - కో - - - ||
సా , , ప ప | దా ప మ గ రి స ||
యీ హ రి | ఓ దు లే - శ - ||
2) ఓ బిలేశుని కొండల నడుమా
వొంచే గడ్డేకోసేదానా
వొంచెగుడ్డా వలేగుడ్డేమే
హరి ఓబులేశ ||
3) ముందటకరా దున్నేవాడా
ముద్దుల మేనత్తా కొడకా