పుట:JanapadaGayyaalu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాగులల చయితీకి - నాకంద నూనీ
నాను పేట కొన్నాడె

సంక్రాంతి కనుముకూ బంగారు పలక
సర్రు చేయించాడె

కోరి తెచ్చిన కొత్తా మనుమూ
కొరుక్కుతింటా నంటాడే

వాచిపోయిని లేచి పోదునని
కాచుక తిరుగుత నంటాడే

సాగదింక కాపురము
జుట్టు జుట్టు పట్టుకోని
తిట్టుకున్న మప్పో

తిట్టు కోడం కాలి పోను