Jump to content

పుట:JanapadaGayyaalu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొట్టుకున్న మే తల్లి నూకమ్మో
తల్లి నూకమ్మా

ఇద్దారి మధ్యబడి
సుద్దులు చెప్పడప్పో - ఆ
సుద్దులన్ని గాలిపోను
గుద్దులు తిన్నాడే తల్లి
నూకమ్మో తల్లి నూకమ్మా ||

నేనిచ్చిన గ్రామఫోనురికార్డు పాట (1934)

సేకరణ - వల్లూరి జగన్నాధరావుగారి వద్ద

కాకినాడ