పుట:February 2020.అమ్మనుడి.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2019 డిసెంబరు 27,28,29 తేదీలలో విజయవాడలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల వు.


ప్రారంభ సభలో అధ్యక్షోపన్యా ఇమా పట చగా. ” న్‌ క్‌ ల. ఇల



జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి తెలుగు విమర్శకులు డా॥[చంద్రశేఖర కంబార డా! కె. శ్రీనివాసరావు ఆచార్య వెల్చేరు నారాయణరావు

తీర్మానాలు ; 1. భాష, బంధాలు బలపడాలి : తెలుగువారంతా తమ జాతీయతను నిలబెట్టుకునేందుకు స్వభాషాభిమానం, స్వజాతీయాభిమానం, స్వాభిమానం కాపాడుకోవాలి. మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు బలపరిచేందుకు దోహదపడే విద్యను ప్రాథమిక స్థాయి నుంచే అందించాలి. మాతృభాషను కాపాడుకుందాం... స్వాభిమానం చాటుకుందాం'అనే నినాదంతో బోధనా విధానం రూపొందాలి. 2. రచయితలకు విజ్ఞప్తి 2 తెలుగుదనానికి, తెలుగు భాష మనుగదకు ఎప్పుదు, ఎక్కడ ప్రమాదం వాటిల్లినా రచయితలు స్పందించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందర్నీ ఏకం చేయాలి. 8. భాషపై అవగాహన పెంచాలి ! : మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు యువతలో తెలుగు భాషపై అవగాహన కల్పించాలి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివసించే వారికి ఆధునిక సాంకేతిక ఉపకరణాల ద్వారా తెలుగు నేర్చించేందుకు బోధన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇందుకు ప్రభుత్వాలు సహకరించాలి.... 4 ఆదరణ పెరిగేలా : భాషకు ఆదరణ లభించే విధంగా ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో ఆంధ్రప్రదేశ్‌ వెలుపల నివసించే తెలుగువారికి సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహించాలంటూ దేశంలోని విశ్వవిద్యాలయాలకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి త్‌, ఆర్థిక సహకారం : తెలుగు పుస్తకాల రచన, ప్రచురణ, పంపిణీకి ఆర్థిక తోడ్పాటు అందించాలంటూ సేవా సంస్థలు, ప్రముఖులకు వినతి. 6. ఆధునికత అందిపుచ్చుకునేలా

ఆధునిక, సాంకేతిక అంశాలకు అనుకూలంగా ఉండేలా తెలుగు భాషను ఆధునికీకరించే కృషి వేగవంతం కావాలి. 7. అవాంతరాలు

తొలగించాలి. ; న్యాయ, పాలనా వ్యవస్థల్లో తెలుగు అమలుకు అవరోధంగా ఉన్న సాంకేతిక పదాల అనువాదంలో ఆయా రంగాల నిపుణులు సహకరించాలి. 8. ప్రాంతీయ పదాలకు ప్రాధాన్యం !! : బోధనాంశాల్లో తెలుగు భాషా సంస్కృతి, నైతిక విలువలు, వ్యక్తిత్వవికాసం లాంటి అంశాలు ఉండాలి. ప్రాంతీయ పదాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 9. కానుకలుగా [గ్రంథాలు : బహుమతులు, కానుకలు, జ్ఞాపికలుగా అందిం చేందుకు ఉత్తమ తెలుగు సాహిత్య (గ్రంథాలను వినియోగించాలి. 10. విస్తృత ప్రచారం : తెలుగు షకు విస్తృత ప్రచారం కోసం ఊరూరా సభలు నిర్వహించాలి. తెలుగు వేదికలు ఏర్పాటు చేయాలి. రచయితలు ప్రజల మనసులను హత్తుకునే రచనలు చేయాలి.