పుట:Delhi-Darbaru.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహమ్మదీయమహాయుగము.

1.120

రెండవకూర్పు. : (Mahammadan Period.) క్యాలికో బైండు.

5O0 పుటలు 60 పటములు.

ఇందు ఆఱు ప్రకరణములుగలవు:--1 ముసల్తానులయుత్పత్తి; జారీ దేశమునకు వచ్చు టి. ఆ ఆఫ్ గాడొ రాజులు. ఆ మోగల్ ప్రభుత్వము, 4 దక్షిణములోని మహ స్తుదీయ రాజ్యములు. 5 రాజు పుత్రుల శౌర్యాగ్ని - 8 విజయనగర సొమ్రాజ్యము. కొందరు తలచినట్లు హిందూ దేశము మహమ్మదీయులకు సులభముగా

కళయుకాలేదనియు, హిందువులు అభిమన్యునివలె నేయపరిమితపరాక్రమమును

జూరా నీ మోసమునకును, స్వామి ద్రోహమునకు లోనై యోడిపోయి రనియు నీ గ్రంథము నందు సప్రమాణముగా జూకుబడినది. ఇండు శ్రీకృష్ణ దేవరాయలు, పృధ్వీ రాజు, ప్రతాప్, అక్బరు పూస సింగ్ , సొసక్' మొదలయిన మహాతులదిళ్య మైన పటములు కలవు శ్రీయుత 'F. వీ. లక్ష్మణరావు, ఎం. ఎ. గారిచే రచింపబడినది. వరిగా దారులకు పొస్టేజితో 1-8-0. ఇతరులకు పోస్టేజికాక

ఆంధ్రులచరిత్రము.

ఇది ప్రథమభాగము. పౌరుషమునందును పొండిత్యాతిశయంబునం దుసు, రాజ్య విస్తారంబునందును పూర్వపు ఆంధ్రులు హిందూ దేశములోని యితగ దేశములవారికి దీసిపోవువారు కారని యీ గ్రంథము సప్రమాణముగా జాం కరించుచున్నది ! ఇప్పటి యాంధ్రులవలె మన పూర్వపు టాంధ్రులు గూడ కూపస్థ మండూకములు అనుకొంటిరా? ఆంధ్రు లొకప్పుడు మగధ సామ్రాజ్యమును, ఇంకొకప్పుడు మహారాష్ట్రమును, మయొకప్పుడు యవన ద్వీసమును, వేవొకప్పుడు పొండ్యచోళ దేశంబులసుజయించి రని మీరు కల నైన నెఱుంగుడు రా ? ఎఱుగనియెడల ఈ గ్రంథముం జదువుడు.

శ్రీయుత చిలుకూరి-వీరభద్రరావు గారిచే రచింపబడినది.

చంజదారులకు పోజితో 1000 ఇతరులకు పోస్టేజిగాక 1.10 మే నేజరు విజ్ఞానచంద్రశ, చింతాద్రి పేట, మద రాసు,