పంచమాశ్వాసము
85
మ. | మనువంశ్యుం బెనుమాయదారిమెక మై మారీచనీచుండు కా | 65 |
ఉ. | కంపముఁ జెంది సీత యనుకంప వహింపవు కంటనుం దడి | 66 |
మ. | అకటా! నిన్ను సుమిత్ర గాఁ దలఁప హేయంపుందురుక్తంపు నా | 67 |
క. | విపరీతకాల మింతే, యిపు డెవ్వరి నొచ్చుకొనఁగ నేఁటికి నీచే | 68 |
సీ. | మితిమీఱి వెలికిఁ గ్రమ్మెడుమనోరాగంబుసరణి నీ టగు ధాతుశాటితోడ | |
గీ. | నహమికనుబోలె “నచ్యుతో౽హం శివోహ” | 69 |
చ. | దళనిలయం బరాఘవయుతం బగుటం గని సీత సత్కృతుల్ | 70 |
ఉ. | ఈకరణిన్ హరించి యతఁ డేగెడుచో హరిదబ్జమాల్యద | |