84
చంపూరామాయణము
ఉ. | వింటి నపూర్వ ముర్వి నొకవింటినరుండె జయించువాఁడు ము | 56 |
గీ. | మతకరిమెకంబు చేకొని మరులువట్టి, ధరణిఁ బో నోమిన త్రిశంకుతనయుకులము | 57 |
క. | అని మారీచునికడకుం, జని దశకంధరుఁడు తనవిచారము దెలుపన్ | 58 |
శా. | నీబోధం బిపు డెందుఁ బోయె నకటా! నిశ్శంకలంకాపుర | 59 |
క. | మౌని నయినాఁడ రాముని, చే నొకచేపెట్టు మేసి చిత్తంబున కు | 60 |
ఉ. | కన్నుంగ్రేవలఁ గెంపు దోఁప నదిరా కాఱొడ్డెమా నేను జె | 61 |
ఉ. | భానుకులీనుదేవిఁ జెఱపట్ట దశాననుఁ డెంచ బ్రహ్మ త | 62 |
క. | ఇటువలె నేతెంచి కుఱం, గట మెలఁగెడు పైఁడిమెకముఁ గని దానిం దె | 63 |
ఉ. | వింట న్నారి ఘటించి రాముఁ డసుర న్వెన్నంట బల్ గుఱ్ఱపుం | 64 |