శ్రీరస్తు
చంపూరామాయణము
పంచమాశ్వాసము
ఆరణ్యకాండము
క. | శ్రీవేంకటపెరుమాళ్వసు, ధావరసంసేవితాంఘ్రితామరసలస | 1 |
శా. | కాకుత్స్థాగ్రణి దండకావిపినభాగ వ్యోమసీమాఘనుం | 2 |
మ. | వనశుండాలకపోలకార్షవిగళత్వగ్జాలసాలాతినూ | 3 |
క. | శాతాయస్త్రిశిఖశిఖా, ప్రోతశవవ్రాతుఁ డై తిరుగువాఁ డచిర | 4 |
గీ. | యాతుధానుఁ డొకఁడు విరాధాభిధానుఁ | 5 |
మ. | కట్టినవల్కలంబు జడగట్టిన కైశికముం గరంబులం | 6 |
క. | కాచితి మి మ్మిపు డీచెలి, నాచే నొప్పించి చనుఁ డన న్రాముఁడు దో | 7 |