తృతీయాశ్వాసము
47
చ. | గురుకుచబాహువల్లరులకుం దమపాలిటిపుణ్యవాసన | 89 |
సీ. | వేణిబంధమయారవిందబంధుకుమారికాసమాకలితసైకత మనంగఁ | |
గీ. | భృతమృదాకారమేదినీకృతి జుగుప్సి, తాశయకుశేశయభవప్రయత్నగౌర | 90 |
చ. | అతిశయరూపరీతి కరభాలికిఁ జొప్పడఁబోదు హస్తినీ | 91 |
చ. | తలిరుకటారికాని బలుదంటదొనల్ వెనువెంట నంటు ను | 92 |
క. | కంజనయనాశిరోమణి, కిం జరణయుగంబు సొబగు కెంజిగు రగుటన్ | 93 |
సీ. | రాజీవచర్యధుర్యకుఁ బాల్పడినఁ గాక ఘనకూర్మరేఖ చేకొనినఁ గాక | |
గీ. | శ్రీఘనోన్నతి కలికి మై చెలువు నెఱపి, కాక చెలి పాదయుగళి మీఁగాళ్లు పిఱుఁదు | 94 |
క. | ఈపగిది న్నవయౌవన, యై పరఁగఁ దనూజపెండ్లి కాజనకుఁడు ధా | 95 |