46
చంపూరామాయణము
మ. | కలువ ల్మంకెన కుందచంపకములుం గందోయి కెమ్మోవియుం | 81 |
మ. | సహజశ్రీహరిణాంకపంకరుహముల్ సౌందర్యదాయాహృతి | 82 |
క. | సంకుమదంబు వహించియు, సంకుమదం బణఁచు నౌర సతికంధర మీ | 83 |
మ. | కులుకుల్ నేర్పెడు పైఁట సూటుకొని రేఁగుంబండ్లు పూగీఫలం | 84 |
చ. | జనకునిపట్టిగట్టిజిగిచన్గవ సామజకుంభదంభనో | 85 |
చ. | నడు మతిసూక్ష్మ మైనకతనన్ రతినర్మసఖుండు సిబ్బెపుం | 86 |
చ. | ఘనుఁడు గదా విధాత సతికౌ నణుమాత్రమునన్ ఘటించినాఁ | 87 |
గీ. | కౌనుసోయగంబు గగనంబు నుతియింప, ననుచుఁ గన్న విన్న జనులు దలఁపఁ | 88 |