తృతీయాశ్వాసము
35
| ధట్టరవశ్రుతిన్ బెదరు దాడి దొఱంగి నిజామరావతీ | 7 |
సీ. | తొలకరితఱియాటపులుఁగుఁదేజీరౌతు నడుగుదోరుమిపక్కిపడగవాని | |
గీ. | మేలుబలువాలుతోడికెంగేలువాని, వేలుపులచాలుఁ గృపఁ జాల నేలువాని | 8 |
చ. | విరిసరి నేనలిం, గళభువి న్మణివల్లరి, యంఘ్రి వజ్రపు | 9 |
క. | పొగడొందె మును దయాంచ, ద్దృగళుఁడు భుజదండపరిణకృతభరణమిళ | 10 |
చ. | తరణికులేంద్రుఁ డాతఁడు విదర్భజఁ గేశిని వైనతేయసో | 11 |
క. | అసమంజసచరితుం డని, యసమంజసమాఖ్యు వెడల నడిచి పురిన్ ష | 12 |
మ. | సగరుం డంతట వాజిమేధమఖదీక్షం బూని యాగోచితం | 13 |
చ. | హరి నరయన్ గురుం డనుప నత్తఱి సాగరు లుర్వి రోసి వే | 14 |