22
చంపూరామాయణము
| మన కుముద సార్వభౌమ పుష్పదంతాంజ నైరావణుం డగు రావణుం డనార | 33 |
క. | పలికెన్ హరినీలాచల, కలితశరచ్చంద్రచంద్రికాధవళం బై | 34 |
మ. | దుడుకు ల్మీయెడ నిన్ని సల్పెడుపలాదుం గైదువుం బంపి యి | 35 |
ఉ. | రాచవజీరుఁ డీతఁ డన రాక్షసలోకమహాతిరేకశి | 36 |
మ. | త్రిదశాగ్రేసరులార! నీరధికుమారిం జానకిం దోడుపా | 37 |
క. | దంభోళిసహస్రమహో, దంభాపహదేహాపరుషతావహుఁ డస్మ | 38 |