అష్టమాశ్వాసము
135
క. | అనుజుని నశ్రుజలంబుల, దనుజుని శరములను ముంచె దాశరథి మిళ | 78 |
గీ. | అనుఁగుఁదమ్ముండు గతమోహుఁ డగుచు ననికి, నెంతలో నున్ముఖుం డగునంతలోన | 79 |
గీ. | అపుడు రఘువీరశరనిహతాంగుఁ డగుచుఁ, బ్రథమయుద్ధంబునంద పరాభవంబు | 80 |
వ. | అంత. | 81 |
కుంభకర్ణయుద్ధము
క. | అసురపతి కుంభకర్ణుని, నసమయమున నిద్రలేపె నగ్రజునాజ్ఞన్ | 82 |
వ. | ఇట్లంజనాచలనికాశుండును బ్రకాశమానకరతలభ్రమితత్రిశూలుండును నై జగత్క్షయోద్యుక్తుం డగుశూలధరుండునుం బలె నరుగుదెంచు నక్తంచరస్వామ్యనుజుం జూచి శామ్యత్సహభుజతేజోవిశేషంబును నశేషదిగ్ధావమానంబును బవమానచలితజలదపారిప్లవంబును నగుప్లవంగమబలంబుం గనుంగొని యంగదుం డభంగురధీరవచోభంగి ని ట్లనియె. | 83 |
క. | కపులార కైకసేయులు, విపరీతమతి న్ఘటించు వెఱబొమ్మసుఁడీ | 84 |
గీ. | అనిన విని యుద్ధసన్నద్ధు లగుచు హరులు | 85 |
చ. | పొలిచె వలీముఖప్రహితపుష్పితవృక్షము లెల్ల స్విన్నతా | 86 |
క. | నేల వడంకఁగ నొకచే, శూలము శిఖినిభముఁ ద్రిప్పుచు న్మత్తుం డై | 87 |
- ↑ ప్రాణము ల్గొనక —యని యుండఁదగును.