134
చంపూరామాయణము
| త్యాయత జిహగాకృతి నుదారము లైనయజిహ్మగంబులం | 71 |
గీ. | సరసలక్ష్మణయోగనిస్తంద్రుఁ డైన, రామచంద్రుని బంధించె రాహుభీక | 72 |
చ. | చెలఁగుచు నింద్రజిత్తు పురిఁ జేరెను రావణునాజ్ఞఁ బూని మై | 73 |
ఉ. | రాక్షసవానరేంద్రనికరంబును ఘోరరణం బొనర్ప ధూ | 74 |
వ. | ఇట్లనీకినీనాథవధంబు విని వినిద్రకోపోద్రేకజృంభమాణాయోధనోత్కంఠుం డగుదశకంఠుండు సకలజగదండభరితజయానకభయానకనినదబధిరితాశేషశేషాహిలోచనుండును రోచిష్ణుజిష్ణుకోదండధరుండును నై జలధరంబు సముత్తుంగం బగుసుమేరుశృంగంబునుంబలె శతాంగంబు నలంకరించుచు సర్వతశ్చలితచతురంగసంఘుం డగుట ననుగమ్యమానలంకానగరుండునుంబలెఁ గ్రమంబునఁ బురతోరణం బతిక్రమించి పురతోరణవ్యాపారం బగువానరపరివారంబుం గనుంగొనియె. | 75 |
గీ. | ఇట్లు చనుదెంచునిఖిలదిగీశజేత, నసురనేతను జూచి యయ్యర్కకులుఁడు | 76 |
వ. | ఇత్తెఱంగున నప్రతిహతవిహారుండును మదగర్జితర్జితదిగంతదంతావళుండును నై మహార్ణవంబునం దిరుగు నాదివరాహంబుచందంబున వరాహవోన్ముఖుం డగుదశముఖుండు కందళితాస్కందనామర్షుండును నుపరిపరికలితగిరివర్షండును నగుహరిపతి నిష్ఠురముష్టిఘాతప్రదాతయగు వాతాత్మజుని నమోఘలాఘవాక్రాంతధ్వజకిరీటాంచలుండగు నీలుని నిఖిలజగద్విజయోజ్జ్వలం బైనమహాబలంబున వాతూలంబు తూలరాశింబలెఁ దూలించుచు నవిరతశరాసారవర్షంబుతో నభ్యమిత్రీణుం డగుసౌమిత్రియురస్స్థలంబున మహాశక్తి నాటించి మూర్ఛితుం జేసె నంత. | 77 |