128
చంపూరామాయణము
క. | విలు కేలఁ బూని యత్యు, జ్జ్వలవిశిఖము ననలశిఖము సంధించె మహా | 38 |
క. | మున్నీటిమీఁద రాజుల, మన్నీఁ డిటు లస్త్ర మేయ మది నూహింపన్ | 39 |
ఉ. | భానునిభుండు రాఘవుఁడు బాణముఁ బూని యమోఘలాఘవుం | 40 |
క. | జలరాశి తత్క్షణంబునఁ, బ్రళయానలబాడబాగ్ని భార్గవపరశూ | 41 |
క. | శరణం బని యాశరధియుఁ, దరుణతరశరవ్యథానిదానం బగుదా | 42 |
వ. | ఇట్లు చేరి యారత్నాకరుండు నభోరత్నవంశ్యరత్నంబునకుఁ జిరత్నరత్నంబు లుపదగాఁ గొంచు వినీతవేషంబుతోఁ బరితోషంబుగ వినుతిఁ గావించి సేవించి దేవా తావకధనుస్సంహితామోఘవైధాత్రాస్త్రంబు వనచరధామం బగుమదంతర్వర్తిమరుసీమంబునం బ్రయోగింపుము, నియోగింపుము సేతునిర్మాణంబునకు విశ్వకర్మాత్మజు నేఁ బనివినియెద నని యంతర్హితుం డయ్యె నంత. | 43 |
చ. | రవికులుపంపున న్వనచరచ్చట దెచ్చిన యాజగత్త్రయ | 44 |
చ. | ద్రుతగతి వారిధిం బడియె దూరనిపాతవిశీర్ణవాశ్చర | 45 |
చ. | ఉరుపడి గట్లు కైకొనుట యుంచు టమర్చుట యించుకేని యె | 46 |